PRATIDWANI: అధికారం కోసం ఘర్షణలు పెరిగితే అఫ్గాన్ భవిష్యత్తేంటి? - అమరావతి వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12998308-152-12998308-1631026386099.jpg)
అమెరికా సేనల తిరుగుముఖంతో అఫ్గాన్ రక్తసిక్తమవుతోంది. అధికారం కోసం తాలిబన్ గ్రూపుల అంతర్గత కుమ్ములాటలు, తిరుగుబాట్లతో ఆ దేశం అట్టుడుకుతోంది. తెరవెనుక పాక్ ఐఎస్‌ఐ అందించిన ప్రోత్సాహంతో ఇప్పటికే పంజ్‌షిర్‌ను దురాక్రమించారు తాలిబన్లు. ఈ సమయంలో పొరుగుదేశంగా భారత్‌కు ఎలాంటి అప్రమత్తత అవసరం? సరిహద్దు దేశంగా మన సైనిక, దౌత్య సన్నద్ధత ఎలా ఉండాలి... అనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.