ప్రతిధ్వని: ఐపీఓల్లో పెట్టుబడులు ఎప్పుడు పెట్టాలి ? - సాధారణ షేర్ల కొనుగోళ్లు, ఐపీవోలకు మధ్య తేడా ఏంటి ?
🎬 Watch Now: Feature Video
స్టాక్ మార్కెట్‌కు కొత్త ఐపీఓల రాకతో మదుపర్లకు పెట్టుబడుల అవకాశాలు పెరిగాయి. గతేడాది నిధుల సేకరణలో ఐపీఓలు సాధించిన పురోగతి ఈసారి కొత్త కంపెనీల షేర్లపై ఆసక్తి పెంచింది. వేల కోట్ల రూపాయల సమీకరణ లక్ష్యంతో స్టాక్ మార్కెట్లో కొత్త కంపెనీల నిధుల వేట మొదలైంది. మదుపర్లు షేర్లు కొనేటప్పుడు తెలుసుకోవాల్సిన కంపెనీల చరిత్ర ఏంటి ? ఐపీఓల్లో పెట్టుబడులు ఎప్పుడు పెట్టాలి ? డీమ్యాట్ ఖాతా ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనే అంశంపై ప్రతిధ్వని చర్చ.