ప్రతిధ్వని: నైపుణ్యాలు- ఉద్యోగ అవకాశాలు - ప్రతిధ్వని చర్చలు
🎬 Watch Now: Feature Video

ప్రపంచంలో ఏదేశంలోనైనా.. ఏ కాలంలోనైనా.. ఎప్పుడైనా ఉపాధికి నైపుణ్యాలే ఎంతో కీలకం. యునెస్కో నిర్వచనం ప్రకారం ఇంటర్.. ఆపైన చదివిన వారిని నిపుణ శ్రామికులుగా పేర్కొనవచ్చు. అమెరికా, జవాన్ వంటి దేశాల్లో మొత్తం జనాభాలో నిపుణ శ్రామికులు 95 శాతానికి మించి ఉంటే.. మనదేశంలో మాత్రం ప్రతీ ఐదుగురిలో ఒక్కరే ఉన్నారు. చదువుకున్న యువతలో అత్యధికులకు ఉద్యోగ నైపుణ్యాలు లేవని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామాల్లో నిరుద్యోగిత 9 శాతంగా ఉంటే పట్టణ ప్రాంతాల్లో 11 శాతానికి మించిపోయినట్లుగా అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నైపుణ్యాలు.. భవిష్యత్తుకు ఉద్యోగ అవకాశాలపై దృష్టిపెట్టాల్సిన ముఖ్యాంశాలపై ప్రతిధ్వని చర్చ.