ఉగాది పంచాంగ శ్రవణం.. రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? - ఫ్లవ నామ సంవత్సర ఉగాది వార్తలు
🎬 Watch Now: Feature Video
ఉగాది అనగానే.. లేత మామిడి ఆకుల తోరణాలూ, హాయిగొలిపే కోయిల గానం, జీవితసారాన్ని తెలియజేసే షడ్రుచుల ఉగాది పచ్చడీ ఎలా గుర్తుస్తాయో... తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని పంచాంగ శ్రవణం మీదా అంతే ఆసక్తి ఉంటుంది. మరీ ఈ ప్లవ నామ సంవత్సరంలో 12 రాశుల ఫలాలు మీ కోసం.