వెరైటీగా 'పైనాపిల్ స్మూతీ'.. ఒంట్లో వేడి హుష్ కాకి! - healthy recipes
🎬 Watch Now: Feature Video
Pineapple Smoothie: వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ సాధారణంగా కనిపించే సమస్య.. శరీరంలో వేడి పెరగడం. ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది. అయితే 'పైనాపిల్ స్మూతీ' తాగినట్లయితే ఒంట్లో అధిక వేడి క్షణాల్లో తగ్గి ఉపశమనం పొందవచ్చు. వేడిని నియంత్రించేందుకు ఇందులో.. పాలకు బదులు పెరుగు ఉపయోగించాలి. అదెలా తయారుచేయాలి, కావాల్సిన పదార్థాలేంటో వీడియోలో చూడండి. మీ ఇంట్లో వీటిని వెరైటీగా ప్రయత్నించాలంటే.. ఇతర పండ్ల కాంబినేషన్లను కూడా చూడొచ్చు.