ము'క్కోటి' కాంతుల్లో మెరిసిపోయిన శ్రీరంగనాథుడు - జియాగూడలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
🎬 Watch Now: Feature Video
ఏడుకొండలు ఎక్కలేని వాళ్లకు ఆమడ దూరంలో ఉంటానంటూ... జియాగూడలో వెలిసిన శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆలయ పరిసరాలన్నీ విద్యుద్దీపాల అలంకరణతో కళ్లు మిరిమిట్లు గొల్పాయి. 400 ఏళ్లు చరిత్ర కలిగిన ఆలయం రాష్ట్రంలో వైష్ణవ క్షేత్రంగా పేరుగాంచింది. స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు.