కుమార్తెపై తల్లి కర్కశం.. చెప్పుతో చితకబాది.. నేలకేసి కొట్టి.. - కొత్వాలి పోలీస్ స్టేషన్
🎬 Watch Now: Feature Video

ఉత్తర్ప్రదేశ్ హాపుడ్లో అమానవీయ ఘటన జరిగింది. భర్త తనను కొట్టాడన్న కోపంతో ఓ మహిళ ఏడాది వయసు ఉన్న కూతుర్ని చితకబాదింది. పలుమార్లు చెప్పుతో కొట్టింది. అక్కడితో ఆగకుండా బాలికను నేలకేసి కొట్టింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణం కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది.
Last Updated : Jul 30, 2022, 5:19 PM IST