CCTV Video: రెండు బస్సులు ఢీ- క్షణాల్లోనే అంతా తారుమారు! - bus accident today
🎬 Watch Now: Feature Video
Bus accident live video: తమిళనాడులోని సేలంలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. మంగళవారం రెండు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద దృశ్యాలు బస్సులోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.