దళితుడి నోట్లోని ఆహారాన్ని తీయించుకొని తిన్న ఎమ్మెల్యే! - వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video

Chamarajpet MLA food: కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ వింత ప్రయత్నం చేశారు. దళితుడైన స్వామి నారాయణ్‌కు స్వయంగా అన్నం తినిపించారు. ఆయన ఎమ్మెల్యేకు తిరిగి తినిపించబోతుండగా.. జమీర్ ఖాన్ అడ్డుకున్నారు. నోట్లో ఉన్న ఆహారాన్ని తీసి తనకు తినిపించాలని కోరారు. దీంతో సగం నమిలిన ఆహారాన్ని స్వామి నారాయణ తన నోట్లో నుంచి తీసి ఎమ్మెల్యేకు తినిపించారు. ఈ ఘటన బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జరిగింది.
Last Updated : May 23, 2022, 10:44 AM IST