కోలాహలంగా సాగుతున్న గణనాథుల శోభయాత్ర.. నృత్యాలతో హూరెత్తిస్తున్న యువత - Ganesh immersion in hyderabad
🎬 Watch Now: Feature Video
హైదరాబాద్లో ఎటు చూసినా వినాయక నిమజ్జన సందడి కనిపిస్తోంది. వీధుల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. నృత్యాలు చేస్తూ గణనాథుడి విగ్రహాలను ఊరేగింపునకు తరలిస్తున్నారు. నృత్యాలతో యువత హోరెత్తిస్తున్నారు. గణపతి బప్పా మోరియా.. గణేశ్ మహారాజ్కి జై అంటూ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గణపయ్యను గంగమ్మ ఒడిలోకి చేర్చేందుకు తరలి వెలుతున్నారు.