పట్టుబట్టలు.. పూలదండలు.. ఘనంగా కప్పల వివాహం.. వర్షాల కోసమే - frog marriage up

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 20, 2022, 10:59 AM IST

Updated : Jul 20, 2022, 11:44 AM IST

వర్షాలు కురవాలని వరుణదేవుడిని ప్రార్థిస్తూ కప్పలకు వివాహం జరిపించారు. ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పుర్​లో ఈ ఘటన జరిగింది. రేతి రహదారి సమీపంలోని కలిబరీ ఆలయంలో ఈ వివాహం జరిపించారు. పాటలు పాడుతూ వేద మంత్రాలతో కప్పలను ఒక్కటి చేశారు. వధూవరుల మాదిరిగా కప్పలను అలంకరించారు. పట్టువస్త్రాలు, పూలదండలతో ముస్తాబు చేశారు.
Last Updated : Jul 20, 2022, 11:44 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.