చిన్నారి జవాన్లు - CHILDRANS
🎬 Watch Now: Feature Video
బుడి బుడి అడుగులేస్తూ... ముద్దులొలికే మాటలు మాట్లాడే చిన్నారులు జవాన్ల అవతారమెత్తారు. సరిహద్దులో సైనికులు చేసే కసరత్తును కళ్లకు కట్టినట్లు చూపెట్టారు. పుల్వామా దాడిలో మరణించిన అమర వీరులకు నివాళులర్పిస్తూ... నృత్యాలు చేశారు. ఇవన్నీ... కరీంనగర్లో ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు చేసిన ఫ్లాష్ మాబ్లో ఆకట్టుకున్న దృశ్యాలు. దేశభక్తి పాటలకు ఆ బుడతలు చేసిన డ్యాన్సులు నగరవాసులను అలరించాయి.