PRATHIDHWANI: సుపారి గ్యాంగుల ఆగడాలను అరికట్టేందుకు ఏం చేయాలి? - ఈటీవీ భారత్ ప్రతిధ్వని తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 3, 2022, 10:17 PM IST

PRATHIDHWANI: భూ వివాదాల కారణంగా హైదరాబాద్​లో ఓ రౌడీషీటర్​పై కాల్పులు. ములుగు జిల్లాలో ఓ న్యాయవాది హత్య. ఇలా తుపాకి మోతలు సుపారీ గ్యాంగులు కలకలం సృష్టించిస్తున్నాయి. వివాదం ఏదైనా సరే పరిష్కారం దానికి ముగింపు మాత్రం బెదిరింపులు, దౌర్జన్యాలు, హత్యలతోనే అనే ఈ విధానం ఆందోళన కలిగిస్తుంది. అయితే దీనికి కారణం ఏంటిది. ఈ సుపారీ గ్యాంగులు వ్యవస్థీకృతమైన ముఠాలను ఎందుకు ఆరికట్టలేకపోతున్నారు. ఆయుధాలను యధేచ్ఛగా వినియోగిస్తున్న వాటిని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు. దానికి కారణాలేంటి. లోపాలు ఎక్కడ అనే అంశంపై ఈ రోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.