పర్యటకుడిని పరుగులు పెట్టించిన ఏనుగు - Elephant Follows Men
🎬 Watch Now: Feature Video
Elephant Follows Men: ఓ పర్యాటకుడిని ఏనుగు ఉరుకులు పెట్టించిన ఘటన.. కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్‌లో జరిగింది. చామరాజ్‌నగర్ మద్దూరు మండలం బందిపూర్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో.. ఓ పర్యటకుడు మూత్ర విసర్జన కోసం కారుని ఆపాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న గజరాజు.. అతడితో పాటు కారులో ఉన్న వారిపైన దాడికి యత్నించింది. దీంతో పర్యటకుడు దాని నుంచి తప్పించుకుని కారు వద్దకు వచ్చి అక్కడి నుంచి పారిపోయాడు.