ఎంత ఓపిక ఉన్నా వీరు కొన్ని భరించలేరట.. - ఈఎఫ్ఎం మహిళా దినోత్సవ ప్రత్యేక వీడియో
🎬 Watch Now: Feature Video
ఏదైనా భరించే శక్తి గల మహిళలు కొన్ని భరించలేమంటున్నారు. తమపై జరిగే అఘాయిత్యాల వల్ల రోజుకో అవకాశం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాన్న, అన్న, తమ్ముడు, స్నేహితుడు... ఎవర్ని నమ్మాలో తోచని పరిస్థితిల్లో అయోమయానికి గురవుతున్నారు. ప్రతి రోజు భయం గుప్పిట్లో బతుకునీడుస్తున్నారు. అసలు అమ్మాయిగా పుట్టడమే తప్పని భావిస్తోన్న నేటి తరం అతివల అంతరంగం వారి మాటల్లోనే...