రాజ్‌భవన్‌లో బతుకమ్మ పాట.. గవర్నర్ తమిళిసై ఆట.! - గవర్నర్ తమిళిసై తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 25, 2022, 7:30 PM IST

రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. రంగురంగుల బతుకమ్మలతో మహిళలు సందడి చేశారు. సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలను గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ప్రారంభించారు. మహిళలతో కలిసి గవర్నర్ తమిళిసై బతుకమ్మ ఆడారు. ఈ వేడుకలను కింది వీడియో చూడండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.