పాపం గజరాజు.. వరద ధాటికి నదిలో కొట్టుకుపోతూ.. - నదిలో కొట్టుకుపోయిన ఏనుగు
🎬 Watch Now: Feature Video
Elephant drowned: అసోంలో వరదల ధాటికి మూగజీవాలకు ఇక్కట్లు తప్పడం లేదు. వరద ఉద్ధృతికి ఓ గజరాజు నిస్సహాయ స్థితిలో నదిలో కొట్టుకుపోయింది. ఒడ్డుకు చేరే అవకాశం కూడా లేనంత తీవ్రంగా నది ప్రవహిస్తోంది. దీంతో అధికారులు, స్థానికులు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేకపోయారు. ఈ ఘటన పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లా కపిలి నది వద్ద జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.