సింధుకు మోదీ ఐస్‌క్రీమ్ పార్టీ వెనక ఇంత కథ ఉందా - మోదీ సింధు ఐస్‌క్రీమ్ ప్రామిస్
🎬 Watch Now: Feature Video
Alitho saradaga PV sindhu about Modi ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసి సందడి చేసిన స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రధాని మోదీ తనకిచ్చిన ఐస్‌క్రీమ్ ప్రామిస్‌ను గుర్తుచేసుకుంది. అలానే మోదీ తనను ఎలా ప్రోత్సహించారో వివరించింది. బ్యాడ్మింటన్ కాకుండా ఫుట్‌బాల్, బాక్సింగ్, వాలీబాల్ అంటే తనకిష్టమని చెప్పింది. ఇంకా పలు విషయాలను పంచుకుంది. ఆ సంగతులు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.