ఫ్యాషన్ షో అదుర్స్.. తళుక్కుమన్న సినీనటి పాయల్ రాజ్‌పుత్.. - సినీనటి పాయల్ రాజ్‌పుత్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Fashion Show: హనుమకొండలో నిర్వహించిన ఫ్యాషన్‌షో ఆకట్టుకుంది. సౌత్‌ఇండియా బ్రైడల్ మేకప్ స్టూడియో ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నటి పాయల్ రాజ్‌పుత్ పాల్గొని సందడి చేసింది.ఆ ఫ్యాషన్ షోలో యువతి యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముంబయి, హైదరాబాద్ వంటి.. పెద్ద నగరాలకే పరిమితమైని ఫ్యాషన్‌షోను వరంగల్‌కి పరిచయం చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని నిర్వహకులు తెలిపారు. పాయల్ రాజ్‌పుత్‌ను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు.