ఆకట్టుకుంటున్న అబ్‌స్ట్రాక్ ఆర్ట్ వర్క్స్ చిత్ర ప్రదర్శన - Painting_Expo In Rabhindra bharathi
🎬 Watch Now: Feature Video

ఒకవైపు సామాజిక చైతన్యం... మరోవైపు ఆధ్యాత్మిక భావాలను కలిగిస్తూ ప్రముఖ చిత్రకారుడు ప్రవీణ్ పుంజరి కలం నుంచి జాలువారిన పలు చిత్రాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రవీంద్రభారతిలో ఐదు రోజుల పాటు ఈ చిత్ర కళ ప్రదర్శన కొనసాగనుంది.