నడిరోడ్డుపై దారుణం.. కత్తితో కిరాతకంగా పోట్లు.. ఎంతమంది ప్రయత్నించినా.. - దావణగెరె మర్డర్ వీడియో
🎬 Watch Now: Feature Video
కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని చన్నగిరి తాలుకాలో దారుణం జరిగింది. పట్టపగలే జకీర్ అనే వ్యక్తిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు నిందితుడు సలీం. అక్కడ ఉన్న స్థానికులు సలీం నుంచి జకీర్‌ను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తీవ్రగాయాలపాలైన జకీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు సలీం నల్లూరు వాసి. ఘటనా స్థలంలో కారులో ఉన్న వ్యక్తి ఈ దృశ్యాలను వీడియో తీశాడు.