నెక్లెస్‌రోడ్డులో వి ఆర్ వన్ రన్ - నెక్లెస్‌రోడ్డులో వి ఆర్ వన్ రన్
🎬 Watch Now: Feature Video
మనమందరం ఒక్కటే అంటూ షీ టీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 10కే రన్‌కు విశేష స్పందన లభించింది. రెండు వేలమందికి పైగా యువతీయువకులు పాల్గొన్నారు. గవర్నర్ నరసింహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీఎస్ ఎస్కే జోషీ , డీజీపీ మహేందర్ రెడ్డి, యూఎస్ కాన్సుల్ జనరల్ క్యాథరిన్ హడ్డా, నటీమణులు పూజా హెగ్డే, నిహారిక కొణిదెల సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన ఈ రన్ని గవర్నర్ నరసింహన్ జెండా ఊపి ప్రారంభించారు.