Prathidhwani: టెండర్ల నిలిపివేతపై సింగరేణి యాజమాన్యం ఏం చెప్తోంది?
🎬 Watch Now: Feature Video
సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. కార్మిక సంఘాలు లేవనెత్తిన పన్నెండు డిమాండ్లను యాజమాన్యం తిరస్కరించింది. సమ్మెపై అధికారులతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. టెండర్లు పిలిచిన నాలుగు బొగ్గు గనుల వేలం ఉపసంహరించుకోవాలన్న ప్రధాన డిమాండ్ తమ పరిధిలోనిది కాదంటూ సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో టెండర్ల రద్దుపై చర్చించేందుకు ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయాలని సంఘాలు కోరాయి. ఈ నేపథ్యంలో యాజమాన్యం చేస్తున్నప్రయత్నమేంటి? కార్మిక సంఘాల నిర్ణయం ఎలా ఉండబోతోంది? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.