tirumala: అలిపిరి నడక మార్గంలోకి వరద.. భయాందోళనకు గురైన భక్తులు - tirumala latest news
🎬 Watch Now: Feature Video

తిరుమల కొండపై గురువారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం (heavy rains in tirumala) కురిసింది. భారీ వర్షానికి అలిపిరి నడక మార్గంలో వరద ప్రమాదకరంగా ప్రవాహించింది. ఎంతగా అంటే.. కొండపైకి నడిచి వెళ్లే భక్తులు.. ఆ ప్రవాహం ధాటికి కొట్టుకుపోయో పరిస్థితి తలెత్తింది. దీంతో.. భయాందోళనకు గురైన భక్తులు.. మెట్ల మార్గానికి పక్కనున్న పిట్టగోడపైకి ఎక్కి సురక్షితమైన ప్రాంతానికి వెళ్లారు.