Snake Viral Video: వాకింగ్ ట్రాక్​లోకి కొండచిలువ.. వాళ్లేం చేశారో తెలుసా? - తెలంగాణ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 9, 2021, 12:12 PM IST

Updated : Oct 9, 2021, 3:51 PM IST

ఆ వాకింగ్ ట్రాక్ ప్రతిరోజూ ఉదయం కళకళలాడుతుంది. రోజులాగే శనివారమూ బుల్కాపూర్ నాలా వాకింగ్ ట్రాక్​.. ఉదయాన్నే నిండిపోయింది. అనుకోకుండా ఓ శబ్దం.. ఏదో పాకుతున్నట్లు.. ఏదో బుసలు కొడుతున్నట్లు... ఏంటా అని చూస్తే.. పే..ద్ద.. కొండచిలువ. అందరూ ఉరుకులు పరుగులు తీశారు. కొందరు వెంటనే అలెర్ట్ అయి స్నేక్ సొసైటీకీ కాల్ చేశారు. వాళ్లు అక్కడికి వచ్చి కొండచిలువను బంధించి అడవిలో వదిలేశారు. రాజేంద్రనగర్​ మణికొండ పంచవటి కాలనీలో కనిపించిన 14 అడుగుల కొండచిలువను వాకర్స్ ఎంతో ఆసక్తిగా చూశారు.
Last Updated : Oct 9, 2021, 3:51 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.