ప్రతిధ్వని: కొత్త వైరస్‌తో నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
🎬 Watch Now: Feature Video
కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో బ్రిటన్ మళ్లీ లాక్డౌన్ ప్రకటించడం.. భారత్‌తో సహా పలు దేశాలకు చెందిన విమానాలను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 1400, నిఫ్టీ 432 పాయింట్లు నష్టపోయాయి. ఫైనాన్స్ బ్యాంకింగ్ రంగాలతోపాటుగా అన్ని రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. ఈ తరుణంలో జీవనకాల గరిష్టాలతో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్ల పతనానికి గల ముఖ్య అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.