Pratidwani: ఆత్మహత్యల ఊబిలోకి కుటుంబాలు.. ముందే పసిగట్టే మార్గాలేంటి? - ఆత్మహత్యలపై ప్రతిధ్వని చర్చా
🎬 Watch Now: Feature Video
Debate On Suicides: అప్పులు, అవమానాలు భరించలేక కొందరు, జీవిత లక్ష్యాలు అందుకోలేక ఇంకొందరు అర్దాంతరంగా తనువులు చాలిస్తున్నారు. చేసేపనిలో ముందుగా అనుకున్న రీతిలో ఫలితం రాకపోతే ప్రాణాలు తీసుకోవడమే మార్గమా? మనస్తాపానికి బలవన్మరణమే పరిష్కారమా? క్షణికావేశంలో నూరేళ్ల జీవితాన్ని బలిపెట్టడం ఎందుకు? బంగారు జీవితాన్ని బలిపీఠం ఎక్కించడం ఎందుకు? మనసు వికలమై ఆత్మన్యూనత ఊబిలో చిక్కిన వారికి జీవితంపై ఆశలు రగిలించడం ఎలా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.