ప్రతిధ్వని: డిజిటల్​ రంగంలో వెల్లువెత్తుతున్న అవకాశాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 16, 2020, 9:43 PM IST

కరోనా సంక్షోభంలోనూ భారత్​కు డిజిటల్​ రంగంలో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. దేశ పౌరులందరికీ అంతర్జాల సేవలకు ఉద్దేశించిన డిజిటల్​ ఇండియాకు నూతన ఉత్సాహం వస్తోంది. గూగుల్​, ఫేస్​ బుక్​ వంటి సంస్థలు, భారత్​లోని పెద్ద కంపెనీలు, అంకుర సంస్థల్లో పెట్టుబడుల భాగస్వామ్యాలపై ఆసక్తి చూపిస్తున్నాయి. దేశమంతా డిజిటలీకరణకు గూగుల్​ వచ్చే ఐదేళ్లలో 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. అందులో భాగంగా జియో సంస్థలో 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. జియో దేశీయంగా రూపొందిస్తున్న 5జీ టెక్నాలజీ.. భారత్​ డిజిటల్​ రంగానికి సరికొత్త ఉత్తేజాన్ని ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో భారత్​ డిజిటల్​ రంగంలో అవకాశాలు, భవిష్యత్​పై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.