ప్రతిధ్వని: కరోనా వ్యాక్సిన్​ ఎప్పుడు అందుబాటులోకి రానుంది? - prathidwani debeat on corona vaccine

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 30, 2020, 9:26 PM IST

Updated : Nov 30, 2020, 9:36 PM IST

కరోనా తయారీ వ్యాక్సిన్ కేంద్రాలను సందర్శించిన ప్రధాని మోదీ శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు. శనివారం జేడేస్ క్యాడీలా, భారత్ బయోటెక్, సీరం సంస్థలను సందర్శించిన ప్రధాని... ఇవాళ మరో మూడు సంస్థలతో వర్చువల్​గా భేటీ అయ్యారు. జోనోవా బయో ఫార్మా, బయోలజీకల్ ఈ, డాక్టర్ రెడ్డీస్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. వ్యాక్సిన్ పురోగతిపై ఆరా తీశారు. టీకా ఉత్పత్తి, పంపిణీ సన్నద్దతపై ఆయన చర్చించారు. ఈ నేపథ్యంలో కరోనా టీకా పురోగతి ఏ విధంగా ఉంది...? ఎంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి రానుంది..? అనే అంశాలపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది.
Last Updated : Nov 30, 2020, 9:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.