ప్రతిధ్వని: ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కొత్త రకం కరోనా - ఇండియాలో కొత్తరకం కరోనా వైరస్ న్యూస్
🎬 Watch Now: Feature Video
కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ నేపథ్యంలో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. రూపురేఖలు మార్చుకున్న కొత్తరకం కరోనా వైరస్ బ్రిటన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్ సహా వివిధ దేశాలు బ్రిటన్‌తో విమాన సర్వీసులు రద్దు చేసుకున్నాయి. అయితే ఇప్పటికే బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో కరోనా కేసులు వెలుగుచూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ కారణంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ వ్యాప్తి నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తరకం కరోనా వైరస్ రేపుతున్న భయందోళనలపై ప్రతిధ్వని చర్చ..