ప్రతిధ్వని: ప్రజాప్రతినిధులపై పెండింగ్​ కేసుల విచారణ.. అమికస్​క్యూరీ సూచనలు

🎬 Watch Now: Feature Video

thumbnail
ప్రజాప్రతినిధులపై పెండింగ్​ కేసుల విచారణకు అనుసరించాల్సిన కార్యాచరణను సూచిస్తూ అమికస్​క్యూరీ విజయ్​ హన్సారియా.. సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించారు. వివిధ హైకోర్టుల అభిప్రాయాలను క్రోడీకరించి.. నివేదిక రూపొందించారు. కార్యాచరణ ప్రణాళికను అమలుచేసేలా దేశ సర్వోన్నత న్యాయస్థానం.. అన్ని హైకోర్టులను ఆదేశించాలి. అన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాలు.. కేసుల వివరాలు, పురోగతిని వెల్లడించేలా ప్రత్యేక వెబ్​సైట్​ఏర్పాటుచేయాలి. సాక్షుల భద్రతకు సంబంధించిన ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్​ గదులను కేటాయించాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నోడల్​ ప్రాసిక్యూషన్​ అధికారులను, ప్రత్యేక పబ్లిక్​ ప్రాసిక్యూటర్లను నియమించాలని సుప్రీంకోర్టుకు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల కేసుల విచారణ కార్యాచరణ ప్రణాళికపై ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.