ప్రతిధ్వని: నకిలీ విత్తనాలు... రైతులకు సాగు కష్టాలు - నకిలీ విత్తనాలతో రైతుల సాగు కష్టాలపై చర్చ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7785070-1000-7785070-1593184390748.jpg)
తెలుగు రాష్ట్రాల్లో రైతుల సాగు కష్టాలు మొదలయ్యాయి. విత్తు నాటే సమయం కావడం వల్ల నకిలీ, నాసిరకం విత్తనాల జోరు పెరుగుతోంది. హెచ్టీ పత్తి విత్తనాలను సాధారణ బీటీ విత్తనాల పేరుతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా అమ్మేస్తున్నారు. వీటికి కేంద్ర అనుమతి లేనప్పటికీ విక్రయిస్తూ.. రైతులను మోసం చేస్తున్నారు. అక్కడక్కడా అధికారులు దాడి చేసి నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకుంటున్నా.. అక్రమ విత్తన వ్యాపారం యథేచ్చగా సాగుతూనే ఉంది. ఈ క్రమంలో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతున్న తీరు.. అక్రమ వ్యాపారులను అధికారులు ఎందుకు నిలువరించలేకపోతున్నారు.. ఈ అంశాలపై ప్రతిధ్వని చర్చ..!