prathidwani: డిజిటల్‌ కరెన్సీతో వచ్చే మార్పులేంటీ.. ప్రభావమెంత...? - ప్రతిధ్వని చర్చ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 24, 2021, 12:06 AM IST

భారత రిజర్వ్‌ బ్యాంక్‌ నోట డిజిటల్‌ కరెన్సీ మాట బయటకొచ్చింది. అసలు ఏంటీ ఈ డిజిటల్‌ కరెన్సీ? దీనితో బ్యాంకింగ్‌ రంగంలో రాబోయే మార్పులేంటి? ప్రపంచంలో ఎక్కడైనా ఈ విధానం సత్ఫలితాలను ఇస్తోందా? మన దేశ బ్యాంకింగ్‌, ద్రవ్య వినియమ అవసరాలకు డిజిటల్‌ కరెన్సీ ఏ మేరకు ఉపయోగపడుతుంది? ఈ విధానం అమలులోకి రావడానికి ఎంత కాలం పొట్టొచ్చు? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.