ప్రతిధ్వని: బిహార్​ ఎన్నికల వ్యూహాలు.. పార్టీల మధ్య పొత్తులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 7, 2020, 9:33 PM IST

ఉత్తరాదిన కీలక రాష్ట్రమైన బిహార్​లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు, సీట్ల సర్దుబాట్లు ఓ కొలిక్కి వచ్చింది. అధికార ఎన్డీయేలోని జేడీయూ 122 స్థానాల్లోనూ, భాజపా 121 స్థానాల్లో బరిలో దిగుతున్నాయి. ఎన్డీయే కూటమి నుంచి బయటకొచ్చిన ఎల్జేపీ ఒంటరిగా పోటీ చేస్తోంది. ప్రతిపక్ష పార్టీలు మహాకూటమిలో ఆర్జేడీ 144, కాంగ్రెస్ 70 స్థానాల్లో పోటీకి దిగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల మధ్య పొత్తులు, సీట్ల సర్దుబాట్లు, ఎన్నికల వ్యూహాలపై ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.