Prathidwani: మార్కెట్లు, మాల్స్‌లో కల్తీల్ని గుర్తించడమెలా..? - Prathidwani videos
🎬 Watch Now: Feature Video
కాదేదీ కల్తీకనర్హం... అందుగలదు ఇందులేదని సందేహమే వద్దు... ఎందెందు చూసినా అందందే కల్తీ కలదు. కల్తీ నేడు సర్వాంతర్యామి. ఆ కల్కీ అవతారమే దిగివచ్చినా... ఈ కల్తీ అంతమయ్యేలా లేదు. ముందు దగా వెనుక దగా... కుడిఎడమల దగా దగా అని.. మహాకవి శ్రీశ్రీ అన్నట్లు... ఎక్కడ చూసినా ప్రజలను కల్తీ కాటేస్తోంది. అడ్డు అదుపు లేకుండా సాగుతోన్న ఆహార కల్తీలను కనిపెట్టేదెలా? మోసాలను గుర్తించి నివారించే వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి? కల్తీల ఆటకట్టించేందుకు ప్రజల్లో చైతన్యం నింపాలంటే ఏం చేయాలి? ఇదే అంశంపై ప్రతిధ్వని.