ప్రతిధ్వని: ఆహారమే ఆయుధంగా కరోనాపై పోరాటం - prathidhwani on 22-07-2020

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 22, 2020, 9:25 PM IST

దేశంలో నిత్యం పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు కరోనా బారిన పడకుండా ఉండటానికి వ్యాధి నిరోధక శక్తి పెంచుకుంటూ ప్రజలు ఒక యుద్ధమే చేస్తున్నారు. ప్రజలు చేస్తున్న ఈ యుద్ధంలో ఆహారమే ఆయుధం అంటున్నారు వైద్య నిపుణులు. పోపుల పెట్టెలో ఉండే సుగంధ ద్రవ్యాలే ఔషధ అస్త్రాలని సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయల్లో లభించే విటమిన్లతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనాపై పోరులో ఆహారాన్నే ఆయుధంగా ఎలా మల్చుకోవాలి, పండ్లు కూరగాయల్లో ఎలాంటి విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి. సుగంధద్రవ్యాల వాడకంలో మొతాదుపై ఎలాంటి అవగాహన ఉండాలనే అంశలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.