ఆకాశాన్ని అందుకునే దిశగా గంగమ్మ - BHAGIRATHA
🎬 Watch Now: Feature Video
మహబూబ్నగర్ జిల్లా మన్యంకొండలో మిషన్ భగీరథ పైపులైను ధ్వంసమైంది. గేటు మరమ్మత్తులు చేస్తుండగా ఒక్కసారిగా పైపు పగిలి పెద్ద ఎత్తున నీరు చిమ్మింది. చాలా సేపు తాగునీరు వృథాగా పోయింది.
Last Updated : Mar 31, 2019, 9:57 AM IST