అమ్మాయిలు అదరహో..! - Miss Diva 2020 Auditions Date, Venue, City
🎬 Watch Now: Feature Video
భాగ్యనగరంలో 'లివా మిస్ దివా-2020' అందాల పోటీల కోసం అమ్మాయిలు పోటీపడ్డారు. ర్యాంప్‌పై సొగసైన నడకలతో ఆకట్టుకున్నారు. సంప్రదాయ, మోడ్రన్ దుస్తుల్లో అమ్మాయిలు అదరహో అనిపించారు.