జెండా పండుగ కోసం ముస్తాబైన గోల్కొండ కోట - golkonda fort
🎬 Watch Now: Feature Video
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకోని హైదరాబాద్ గోల్కొండ కోట అందంగా ముస్తాబైంది. వివిధ వర్ణాల విద్యుత్ దీపాల కాంతులతో గోల్కొండ కోట ఇంద్ర ధనస్సులా మెరిసిపోతోంది. పంద్రాగస్టు నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడే మువ్వన్నెల జెండాను ఎగురవేయనున్నారు.
TAGGED:
golkonda fort