జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖులు - Ghmc latest updates
🎬 Watch Now: Feature Video
గ్రేటర్ ఎన్నికల్లో ఓటేసేందుకు.. రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 7 గంటల నుంచే పోలింగ్ స్టేషన్లకు వచ్చిన వీరంతా.. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత ముఖ్యమైందని.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచించారు.