art exhibition in Taj Krishna: మంత్రముగ్ధుల్ని చేసిన వర్ణచిత్రాలు.. అదిరిపోయిన ఫ్యాషన్ షో
🎬 Watch Now: Feature Video
art exhibition in Taj Krishna : హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో ఓటీడీసి ఆధ్వర్యంలో అనితా పర్యవేక్షణలో ప్రముఖ చిత్రకారుడు హరి 100వ ప్రదర్శనతో పాటు ఫ్యాషన్ షోను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు సుమన్, డిజైనర్ శిల్పారెడ్డి, సామాజికవేత్త సుధారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిత్రకారుడు హరి కుంచె నుంచి జాలు వారిని పలు వర్ణ చిత్రాలు వీక్షకులను మంత్రముగ్దులను చేశాయి. ఫ్యాషన్ కోర్సు చేస్తున్న విద్యార్థులు రూపొందించిన డిజైన్ వస్త్రాలను విద్యార్ధులే ప్రదర్శించి మెప్పించారు. నాలుగు విభాగాల్లో ప్రదర్శించిన ఫ్యాషన్ అద్యంతం ఆకట్టుకుంటుంది.