అంబరాన్నంటిన ప్రపంచకప్​​ ఆరంభ వేడుకలు.. - క్రికెట్​ ప్రపంచకప్​ వేడుకలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 30, 2019, 8:43 AM IST

Updated : May 30, 2019, 9:19 AM IST

2019 వన్డే ప్రపంచకప్ వేడుక ​అంగరంగ వైభవంగా జరిగింది. బకింగ్​హామ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి అన్ని జట్ల సారథులు సహా మాజీ క్రికెటర్లు హాజరయ్యారు. అభిమానుల మధ్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రికెట్ ప్రపంచకప్​ను ముద్దుగా 'ఒలింపిక్స్ ఆఫ్ క్రికెట్' అని పిలుస్తారు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ మెగా టోర్నీని... ఈ ఏడాది ఇంగ్లండ్​& వేల్స్ సంయుక్త వేదికగా నిర్వహిస్తున్నారు.
Last Updated : May 30, 2019, 9:19 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.