విన్నింగ్​ షాట్​తో విరిగిన రాకెట్ - విక్టర్ అక్సెల్సెన్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 23, 2021, 5:16 PM IST

టొయోటా థాయ్​లాండ్​ ఓపెన్​ టోర్నీలో ఆసక్తికర ఘటన జరిగింది. పురుషుల సింగిల్స్​ క్వార్టర్​ ఫైనల్లో ప్రపంచ మాజీ ఛాంపియన్ విక్టర్​ అక్సెల్సెన్ రాకెట్​ విరిగిపోయింది. మలేషియా షట్లర్ డారెన్​ లూయితో మ్యాచ్​ సందర్భంగా విన్నింగ్​ షాట్​ కొట్టగానే రాకెట్​ రెండు ముక్కలు అయ్యింది. క్వార్టర్స్​లో 21-16, 21-15తో డారెన్​పై నెగ్గి సెమీస్​లోకి అడుగుపెట్టాడు విక్టర్​.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.