రివ్యూ 2019: కొంచెం తీపి.. కొంచెం చేదు - 2019
🎬 Watch Now: Feature Video

2019లో భారత క్రీడాకారులు అన్ని రంగాల్లోనూ మెరుగ్గా రాణించారు. ఇప్పటి వరకు క్రికెట్‌కే పట్టం కట్టిన భారతీయులు ఇతర క్రీడలనూ ఆదిరిస్తున్నారు. ఆయా రంగాల క్రీడల్లో విశేష ప్రతిభ కనబర్చారు. మొత్తంగా ఈ ఏడాది టాప్ స్పోర్ట్స్ విశేషాలను ఓసారి చూద్దాం.