thumbnail

By

Published : May 24, 2021, 10:18 AM IST

ETV Bharat / Videos

యమలీల: ఆపదలో చిన్ని.. కాపాడేది ఎవరు?

ఆలీ, మంజు భార్గవి ప్రధానపాత్రల్లో ప్రసారమవుతోన్న సీరయల్ యమలీల ఆ తర్వాత. టాలీవుడ్​లో ఘనవిజయం సాధించిన యమలీల చిత్రానికి ఇది కొనసాగింపుగా రూపొందుతోంది. ఇందులో యముడు పాత్రలో సుమన్ కనిపించనున్నారు. ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది. తాజా ఎపిసోడ్​ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. చిన్నిని ఆలీ కాపాడాడా? లేదా అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.