అమ్మగారు మొబైల్ చూస్తే వజ్రావతికి ఎందుకు కంగారు? - అలీ యమలీల సీరియల్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 22, 2021, 1:31 PM IST

అమ్మగారికి శీను మొబైల్​​ చూపించగా, అక్కడే ఉన్న వజ్రావతి కంగారు పడింది. ఇంతకీ ఆమెకు శీను ఏం చూపించాడు. వజ్రావతి ఎందుకు అంతలా భయపడుతోంది? ఈ విషయాలు తెలియాలంటే ఈటీవీ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 8 గంటలకు ప్రసారమయ్యే 'యమలీల.. ఆ తర్వాత' సీరియల్ చూడండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.