thumbnail

By

Published : Mar 20, 2021, 12:12 PM IST

ETV Bharat / Videos

శీనుగాడి సినిమాకు వజ్రావతి దిమ్మతిరిగిందిగా!

'యమలీల' సినిమాకు కొనసాగింపుగా రూపొందుతోన్న 'యమలీల.. ఆ తర్వాత' సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఈటీవీలో ప్రసారమవుతోంది. ఇందులో అలీ, ముంజు భార్గవి తల్లికొడుకులుగా నటిస్తున్నారు. నేటి ఈ సీరియల్ ప్రోమో ఆసక్తి రేపుతోంది. మరి ఆలస్యమెందుకు అది మీరూ చూసేయండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.