'సైరా'లో సురేందర్‌రెడ్డికి అలా అవకాశమొచ్చింది..! - దర్శకుడు సురేందర్ రెడ్డితో హీరో రామ్‌చరణ్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4686935-840-4686935-1570519558088.jpg)
'సైరా'లో తన నటనతో అదరగొట్టేశాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా మంచి విజయం సాధించడం వల్ల చిరుతో పాటు దర్శకుడు సురేందర్రెడ్డిపైనా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ యువ దర్శకుడికి ఇంత భారీ బడ్జెట్ సినిమా చేసే అవకాశం ఎలా వచ్చిందో వివరించాడు చిరంజీవి. మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.