thumbnail

By

Published : Aug 3, 2019, 6:02 PM IST

ETV Bharat / Videos

జోక్​ను పెద్ద సీన్​ చేశారు: సుమలత

సుమలత అంబరీష్​ దక్షిణాది నటి. 2 వందలకు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించింది. 'ఆలీతో సరదాగా' షోలో పాల్గొన్న ఈ అలనాటి కథానాయిక తన మనసులోని మాటల్ని వెల్లడించింది. ఓ సారి షూటింగ్ సమయంలో అక్కినేని నాగేశ్వర్​రావు తనపై చేసిన సరదా వ్యాఖ్యల్ని చాలా పెద్ద సీన్ చేశారని తెలిపింది.​

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.