'హిందీ కొంచెం కష్టమైనా... మేనేజ్ చేశా'
ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది సాహో చిత్రం. హైదరాబాద్‌లో ప్రమోషన్లలో పాల్గొంది చిత్రబృందం. హిందీలో డబ్బింగ్ చెప్పడం ఎలా అనిపించింది? అని ప్రభాస్‌ని రిపోర్టర్ అడుగగా.. 'నాకు హిందీ చదవడం, రాయడం వచ్చు. ఇంట్లో మాట్లాడను.. స్నేహితులు కలిసినప్పుడు మాట్లాడుతుంటా. కొన్ని అక్షరాలు పలకడం కష్టమైనా.. చేసేశాను' అంటూ బదులిచ్చాడు రెబల్‌స్టార్.
Last Updated : Sep 26, 2019, 5:40 PM IST